loader

AI దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ మోసాల నుంచి రక్షణ కల్పించేందుకు మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాలని అగ్రకథానాయకుడు చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశం అనంతరం, ఆయన సూచన మేరకు ఈ వినతిపత్రాన్ని అందించినట్లు చిరంజీవి తాజాగా తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలను అడ్డుకునేందుకు కఠినమైన రక్షణ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON