loader

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రస్తుత మంత్రి నారాయణ తదితరులపై నమోదు చేసిన కేసుల దర్యాప్తును సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ కె బాలగంగాధర తిలక్‌ 2024లో హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ఆయా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను పట్టిక రూపంలో తమకు ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON