loader

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 7న కేరళలోని కొచ్చిలో ‘జంతర్ మంతర్ ఎట్ కొచ్చి’ పేరుతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రకటించింది. కొచ్చిలోని రాజేంద్ర మైదాన్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నిరసన కార్యక్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే,అఫ్రీన్ నవాజ్,దక్షిణ జోన్ నాయకుడు విజయ్ మల్లంగి పాల్గొననున్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON