ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 30.5 శాతం పోలింగ్ నమోదైంది. పల్నాడు జిల్లా – 49 శాతం | నెల్లూరు జిల్లా – 45 శాతం | గుంటూరు జిల్లా – 33 శాతం | విజయనగరం జిల్లా – 31 శాతం | విశాఖపట్నం జిల్లా – 30.5 శాతం | కాకినాడ జిల్లా – 28 శాతం | ఏలూరు జిల్లా – 27 శాతం | ఎన్టీఆర్ జిల్లా – 35 శాతం