loader

ఝార్ఖండ్‌ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. బొగ్గు గని పైకప్పు కుప్పకూలడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (CCL)కు చెందిన కతారా బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కొంతమంది గ్రామ మహిళలు దొంగతనంగా బొగ్గు కుప్ప నుండి బొగ్గును సేకరిస్తుండగా అది కూలిపోయిందని బెర్మో సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రవీంద్ర సింగ్ తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON