loader

చంద్రగిరి సాయినగర్‌ పంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల సమీపంలో పెద్ద సంఖ్యలో బయటి వ్యక్తులు మోహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మంగళం, ఓటేరు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ జరుగుతున్నాయంటూ వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఈ క్రమంలో కొందరు దొంగ ఓటర్లను వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పట్టుకున్నారు. చెవిరెడ్డి ఓ గదిలో ఉన్న దొంగ ఓటర్లను పట్టుకున్నారు. దీంతో, వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. చెవిరెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON