186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోని రోహిత్ శర్మ (0) వికెట్ కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రెండుసార్లు వాయిదా పడింది. దీంతో ఢిఎల్ఎస్ ప్రకారం టార్గెట్‌ను 32 ఓవర్లలో 143కు కుదించారు. భారత్ 22.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 143 గెలిచి.. సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది.