loader

కాలుష్య ప్రభావిత నదీ ప్రాంతాల జాబితాను కేంద్రకాలుష్యనియంత్రణ మండలి) సవరించింది. తెలంగాణ రాష్ట్రంలోని నక్కవాగు, కిన్నెరసాని, కరకవాగు, మున్నేరు నదీ ప్రాంతాలను ఈ జాబితా నుంచి తొలగించింది. అయినప్పటికీ కృష్ణా, గోదావరి, మంజీరా, మూసీ నదులు ఇంకా కాలుష్య కోరల్లోనే ఉన్నాయి. వీటిలో ఆక్సిజన్​ ప్రమాదకరంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అన్నిటి కంటే మంజీరాలో కాలుష్య ప్రభావం అధికంగా ఉంది. నదీ జలాల నాణ్యతను నిర్ణయించే కీలక ప్రమాణాల్లో ఒకటైన బీఓడీ(బయో ఆక్సిజన్​ డిమాండ్) పరిమితి దాటుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON