loader

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కుమారుడు, హీరో రామ్ చరణ్ తో కలిసి ఐటీసీ కాకతీయ హోటల్ కు వెళ్లిన చిరంజీవి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, వెంకటేశ్వరుడి ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఉల్లాసంగా చర్చించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇది మర్యాదపూర్వకంగా భేటీ మాత్రమేనని, రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON