రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.03 శాతం పోలింగ్ నమోదైంది.
విశాఖపట్నం నగరపాలిక: 39.72%
విజయవాడ నగరపాలిక: 41.8%
గుంటూరు నగరపాలిక: 40.9%
గూడూరు: 73.96%
చీమకుర్తి: 73.64%
కనిగిరి: 73.2%
కుప్పం: 68.96% | పులివెందుల: 61.18%