loader

దేశవ్యాప్తంగా ఆదివారం (నవంబర్ 1) నుంచి పలు కీలక మార్పులు మరియు నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సామాన్యులపై ప్రభావం చూపే ఈ ముఖ్యమైన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి
| కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సేవలు: టెలికాం రంగంలో కొత్తగా కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
| ఎల్పీజీ సిలిండర్లకు ఆధార్ వెరిఫికేషన్: గ్యాస్ సబ్సిడీ మరియు సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం ఎల్పీజీ సిలిండర్లకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON