loader

ముంబయి ఇండియన్స్ తమ కొత్త కోచింగ్ స్టాఫ్ను ప్రకటించింది. రాబోయే 2027 ఐపీఎల్ సీజన్ కోసం మాజీ క్రికెటర్లును తమ కోచింగ్ టీమ్లోకి తీసుకుంది. ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఎక్స్లో ఓ పోస్టు చేసింది.
కీరన్ పొలార్డ్ – ప్రధాన కోచ్
రాబిన్ ఉతప్ప – బ్యాటింగ్ కోచ్
మిచెల్ మెక్లీనగన్ – బౌలింగ్ కోచ్
టీకే దిలీప్ – ఫీల్డింగ్ కోచ్
ధవల్ కులకర్ణి – డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON