loader
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలతో తెర పడనుంది మున్సిపల్ ఎన్నికల కారణంగా నిబంధనల ప్రకారం.. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి మద్యం షాపులు మూతపడతాయి. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. అంతేకాదు నవంబర్ 3న కౌంటింగ్ రోజున కూడా మద్యం షాపులు, బార్లు మూతపడతాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON