విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్ధులు ఓట్ల కోసం ఎంతెంత డబ్బు పంచుతున్నారనేది ఏబీ వెంకటేశ్వరరావు వర్గం బయటపెట్టింది. విజయవాడలో మధ్యం ఏరులై పారింది, నోట్ల కట్టల వరద వచ్చిందని తెలిపారు. వైసీపీ ఓటుకి 500 రూపాయలు పంచితే, జనసేన/టీడీపీ/బీజేపీ కూటమి 1000 రూపాయలు పంచిందన్నారు. తద్వారా ఈ ఎన్నికల్ని ఆయన పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాయో అంటూ ఏబీవీ టీమ్ ట్వీట్ చేసింది