loader

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కి చెందిన ఓంప్రకాశ్ బిష్ణోయ్ సోషల్ మీడియాలో 21 లక్షల మంది అభిమానులు.. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే పోస్టులకు వేలల్లో లైకులు.. యూట్యూబ్‌లో లక్షల మంది వీక్షకులు! ఇంతటి ఆదరణ చూసుకుని సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిన ఓ సోషల్ మీడియా స్టార్‌కు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. 1,600 మంది ఓటర్లున్న గ్రామంలో ఆయనకు కేవలం 33 ఓట్లు వచ్చాయి. ఇతరుల భవిష్యత్తును అంచనా వేస్తానని చెప్పే జ్యోతిష్కుడికి తన ఎన్నికల ఫలితం మాత్రం ఊహకు అందలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON