దేశీయ స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్ సంచలనం సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ డిజిటల్ సేవల సంస్థ బుధవారం (అక్టోబర్ 28) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తొలిరోజే దూకుడు చూపించింది. NSE, BSE రెండింట్లోనూ జియో షేర్లు భారీగా పెరగడంతో కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ 13లక్షల కోట్లకు చేరింది. రత స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీగా జియో నిలిచింది.