loader

హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఉదయం 9:15 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్ ప్రాంతాల ప్రజలు ఈ శబ్దానికి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే విస్ఫోటనాన్ని తలపించేలా వచ్చిన శబ్దంతో ఇళ్లలోని వస్తువులు తీవ్రంగా పక్కకు కదిలాయి. భూమి కంపించిందా లేక క్వారీల్లో బ్లాస్టింగ్ చేశారా అని స్థానికులు కంగారుపడ్డారు. 4 ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి విచారణ ప్రారంభించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON