వివాదాస్పద ‘ఈసీఐనెట్’ సాఫ్ట్వేర్ వివరాలను ఎన్నికల సంఘం దాస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సర్ ప్రక్రియలో అవకతవకలు బయటపడతాయనే భయంతోనే ఈ సమాచారాన్ని ఇచ్చేందుకు ఈసీ పదేపదే నిరాకరిస్తోందని విమర్శించింది. ఈ మేరకు ఒక మీడియా కథనాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్