loader

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎట్టకేలకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లోకి ప్రవేశించారు. శనివారం తన మొదటి పోస్ట్‌గా రానున్న తన పుస్తకానికి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. అందులో మాజీప్రధాని రాజీవ్‌ గాంధీతో తన ప్రేమాయాణం ఎలా మొదలైందో గుర్తు చేసుకున్నారు. రాజీవ్‌తో తన మధురస్మృతులను, చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు సాగిన జీవన ప్రయాణాన్ని వివరిస్తూ బిలాంగింగ్ -ఎ జర్నీ ఆఫ్ లవ్ అనే పుస్తకానికి సంబంధించిన దాదాపు 2నిమిషాల నిడివి గల వీడియోను సోనియా తన తొలి ‘ఎక్స్’ పోస్ట్‌లో పంచుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON