భారత్‌లో పలు హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడిన గ్యాంగ్స్టర్లు హిమాంశు భావు, నీరజ్ ఫరీద్పురియా పట్టుబడ్డారు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో అక్టోబర్ 22న వారిద్దరినీ ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని రోహ్తక్ ప్రాంతానికి చెందిన హిమాంశు భావు హర్యానా నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వరకు నేర సామ్రాజ్యం విస్తరించింది జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు హిమాంశు భావు ప్రత్యర్థిగా గుర్తింపు పొందాడు. నేరస్తులను భారత్‌కు తీసుకొచ్చేందుకు హర్యానా ఎస్టీఎఫ్ ప్రయత్నాలు చేస్తోంది