loader

కర్నూలు జిల్లా దేవరగట్టులో ‘బన్ని’ ఉత్సవం సందర్భంగా హింస చెలరేగింది. కర్రల సమరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంప్రదాయబద్ధంగా సాగే కర్రల సమరం కాస్త, ప్రతీకార దాడులగా మారడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలు గ్రామస్తులు ఒకరిపై ఒకరు దివిటీలు ఉద్దేశపూర్వకంగా విసిరేసు కోవడంతో మహిళలు గ్రామస్తులు, యువకులు, కొంతమంది పోలీసులు గాయపడ్డారు. గ్రామస్తులు ఒకరిపై ఒకరు కక్షపూరితంగా రాళ్లు, కర్రలు, దివిటీలతో తలపడడంతో సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. కర్రలతో జరిగిన దాడిలో పోతురాజు (28) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON