స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి SEC కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాల స్వీకరించేందుకు కంట్రోల్ రూంను ప్రారంభించారు. టెలిఫోన్ నంబర్లు (0866) 2490023, 2490024, 2490025, 2490026కి ప్రజలు ఫోన్ చేసి ఫిర్యాదులు, సూచనలు చేయొచ్చు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఈమెయిల్ ఐడీ secy.apsec1@gmail.com/ secy.apsec2@gmail.com, website: sec.ap. gov.in కి కూడా ఫిర్యాదులు చేయొచ్చు.