loader

సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా.. గ్రూప్‌-సి నాన్‌-క్లెరికల్‌ కేడర్‌లో జూనియర్‌ కోర్ట్‌ అటెండెంట్‌ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంటర్‌ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన భారతీయ పౌరులు నవంబర్‌ 4, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామక ప్రక్రియ ద్వారా 130 జూనియర్‌ కోర్ట్‌ అటెండెంట్‌ (గ్రూప్‌-సి నాన్‌-క్లెరికల్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON