October 5, 2026 Posted by : Admin General మోకాలి మిట్ట గోపురం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున గోపురం సమీపంలో చిరుతను గుర్తించారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు.