loader

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింతగా క్షీణిస్తోంది. వరుసగా ఐదో రోజు గాలి కాలుష్యం పెరగడంతో అక్టోబర్ ప్రారంభంలోనే 2020 తర్వాత అత్యంత అధ్వాన్నమైన పరిస్థితి నమోదైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ సగటు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 187గా నమోదైంది. ఇది ‘మోస్తరు’ కేటగిరీలో ఉన్నప్పటికీ, గత 82 రోజుల్లో ఇదే అత్యధిక స్థాయి.
శనివారం ఏక్యూఐ 171, శుక్రవారం 174, గురువారం 166గా నమోదైంది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఇది 197కు చేరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON