loader

విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విజయకీలాద్రి దివ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సారె సమర్పించారు. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు: మూలా నక్షత్రం రోజు కావడంతో నేడు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON