loader

రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ఫెయిలైన విద్యార్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. రూ.100 ఆలస్య రుసుంతో నవంబర్ 20 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో నవంబర్ 29 వరకు, రూ.1,000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 7 వరకు, రూ.2,000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 14 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON