loader

ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపు చార్మినార్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ చేరనుంది. ప్రధాన నిమజ్జన మార్గాల్లో ఇతర వాహనాలకు అనుమతి లేదు. నగరంలో ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లేవారు ఇన్నర్ రింగ్ రోడ్, పంజాగుట్ట-బేగంపేట మార్గాలను లేదా ORR ను,పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON