loader

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అమరావతిలో 12 ఎకరాల్లో నిర్మించే ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఏడాదికి 3 లక్షల మందికి చికిత్స అందించేలా ప్రపంచశ్రేణి సంస్థగా మారాలని సీఎం ఆకాంక్షించారు. కంటి వైద్య సేవలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణతో పాటు ప్రత్యేక ఐ అండ్‌ బ్రెయిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నోపోల్‌, బ్లూ, గ్రీన్‌ సిటీ, డీప్‌టెక్‌ క్యాపిటల్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON