loader

ఆసియా క్రీడలలో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో, దేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించింది. ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత క్రీడాకారిణుల ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సమష్టి కృషి అమోఘమని కొనియాడారు. ఈ విజయం దేశానికే గర్వకారణమని, యువ క్రీడాకారులకు ఇది గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం భారత జట్టును అభినందిస్తూ.. ఈ విజయం క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని, దేశంలోని యువతకు గొప్ప ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON