loader

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా మామునూరులో నిర్మిస్తున్న కొత్త ఎయిర్ పోర్టుకు ఏ పేరు పెట్టాలనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రతిపాదనలు ఆహ్వానించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా తన వైపు నుంచి మామునూరు ఎయిర్ పోర్టు కు ఓ కొత్త పేరు సూచించారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనతో అనుబంధం ఉన్న “మౌల్వీ సయ్యద్ అలావుద్దీన్” పేరును విమానాశ్రయానికి పెట్టాలని కోరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON