loader

ముంబైలోని IIT Bombay విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. సాహిల్ మృతి నేపథ్యంలో విద్యార్థులు మూడు రోజులుగా నిరసన చేపడుతున్నారు. విద్యార్థులు సమర్పించిన 18 అంశాల జాబితాపై ఆదివారం అర్ధరాత్రి దాదాపు మూడు గంటలపాటు చర్చ జరిగింది. అకడమిక్ కమిటీలలో విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించడం, క్యాంపస్‌లో జరిగిన నాలుగు ఆత్మహత్యలపై స్వతంత్ర విచారణ జరపడం, ప్రొఫెసర్ల మానసిక ఆరోగ్యం కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించడం వంటి అంశాలు ఈ డిమాండ్లలో ఉన్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON