దానం నాగేందర్ పైన హైకోర్టు అనర్హత వేటుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ పేర్లు రేసులో ఉన్నాయి. అయితే.. కేసీఆర్ ఈ ఉప ఎన్నికలో సాయికిరణ్ యాదవ్‌ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తలసానికి ఫోన్ చేసి కేసీఆర్ చర్చించారని పార్టీ నేతల సమాచారం.