loader

ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన AP EAPCET ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటాను వినియోగించుకునే అభ్యర్థులకు ఈ నెల 21న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు SAAP సెప్టెంబర్ 18న ప్రకటించింది. స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఈ పరీక్షకు హాజరుకావాలని SAAP స్పష్టం చేసింది. నిపుణుల పర్యవేక్షణలో అభ్యర్థుల క్రీడా నైపుణ్యాలను పరీక్షించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON