loader

రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ దళాలు ఆదివారం తెల్లవారుజామున 1,000కు పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. మాస్కోలోని పలు ప్రదేశాలు లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్టు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా రాజధానిపై మాస్కోపై ఈ స్థాయిలో గగనతల దాడులు జరగడం ఇదే మొదటిసారని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ఈ దాడుల్లో మాస్కో చమురు శుద్ధి కర్మాగారం, ఒక నివాస భవనం దెబ్బతిన్నట్టు చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON