loader
త‌మిళ‌నాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త రాజకీయ కూటమికి కొత్త పేరు ఖరారైంది. ఈ పొలిటికల్ అలయెన్స్ కు సెక్యూలర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్ అనే పేరు పెట్టారు. ఈ కూటమి తమ నాయకుడిగా టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ పేరును ప్రకటించింది. తమిళనాడు ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే పార్టీలన్నీ ఈ కూటమిలో ఉన్నాయని స్పష్టం చేశారు. రానున్న బై పోల్స్ లో కూటమి ఉమ్మడిగానే పోటీ చేస్తుందని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON