‘కరుప్పు’, ‘విశ్వనాథ్&సన్స్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కొట్టాడు సూర్య.అదే స్పీడ్‌తో మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అదే సీన్ మూవీ. ఆవేశం సినిమా దర్శకుడు జీతూ మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తమిళ్ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్వీయ నిర్మాణంలో సూర్య రూపొందిస్తున్న ఈ మూవీలో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తుంది.