loader

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737 విమానం గాల్లో ఉండగా ఇంజన్‌లో సమస్యలు రావడంతో విమానం తిరిగి కొచ్చికి రావాల్సి వచ్చింది. కొచ్చి నుంచి అబుదాబికి వెళ్తున్న IX 415 విమానం టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత సమస్య తలెత్తింది. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్లు ఇంజిన్-1లో ఆయిల్ పరిమాణం వేగంగా తగ్గుతున్నట్లు ఫైలట్లు గుర్తించారు. ఇంజిన్-1ను షట్‌డౌన్ చేసిన అనంతరం బోయింగ్ 737 విమానం ఒకే ఇంజిన్‌తో కొచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON