loader

బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తొలి మూవీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఆదివారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ‘కూన గుహను వీడింది. సింహంలా అడవిలోకి అడుగు పెట్టింది. హ్యాపీబర్త్ డే మోక్షజ్ఞ’ అని మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON