వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్- వరుడు ఎవరంటే ?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఏకైక కుమార్తె అంజలీ రెడ్డి పెళ్లి నిశ్చయం అయింది. తమ కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డి వివాహం, సోమల సుబ్బారెడ్డి – సోమల పద్మారెడ్డి కుమారుడైన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డి తో నిశ్చయమైన శుభవార్తను పంచుకోవడానికి తాను, తన భర్త అనిల్ కుమార్ ఎంతో సంతోషిస్తున్నామని వైఎస్ షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులు , వీరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు […]

