అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న గర్భా, దాండియా వేడుకల్లో ముస్లింలను అనుమతించబోమని VHP కార్యదర్శి శ్రీరాజ్ నాయర్ స్పష్టం చేశారు. విగ్రహారాధనను వ్యతిరేకించే ముస్లింలు హిందూ దేవతను పూజించే ఈ వేడుకల్లో పాల్గొనడం తగదని ఆయన వాదించారు. ఈ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ గుర్తింపును నిరూపించుకోవడానికి ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి, ఉత్సవాల వద్దకు వచ్చే వారి నుదుటిపై తిలకం తప్పకుండా ధరించాలి ముస్లింలు పాల్గొనాలి కుటుంబసభ్యులు, భార్యలు, పిల్లలు, సోదరీమణులతో కలిసి రావాలి.