బిగ్ బాస్ దశావతారం.. ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ సీజన్ 10 రెడీ మొదలైపోయింది. బిగ్ బాస్ గేమ్ షో 10 కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా సీజన్ 10లోకి తొలి ఎంట్రీ ఇచ్చింది సీరియల్ భామ దేబ్జానీ మోదక్… ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ సీరియల్స్ చూసేవారికి ఈ బ్యూటీ దేబ్జానీ తెలుసు… వారానికి రూ. 4 లక్షల రెమ్యునరేషన్ తో హౌస్ లో దేబ్జానీ ఎంట్రీ ఇచ్చిందని నెట్టింట టాక్ వినిపిస్తుంది.