loader

సీఎం అధికారిక నివాసం వెలుపల ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. ఏపీ జేఏసీ మరియు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల మధ్య జరిగిన ఈ పరస్పర వాగ్వాదం, తోపులాటతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. జేఏసీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆయన ప్రసంగానికి తీవ్ర అంతరాయం ఏర్పడి, ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. ఈ చిన్న నిరసన కాస్తా క్షణాల్లోనే పరస్పర తోపులాటకు దారితీసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON