loader

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 10 ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 6న అత్యంత ఘనంగా ప్రారంభం కానున్న ఈ సీజన్‌కు సంబంధించి ఒక ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2 నుంచి జానపద గాయని, ‘రైతుబిడ్డ’ ఝాన్సీ మెయిన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా ఎంపికైంది. తన సహజసిద్ధమైన ఆటతీరు, మధురమైన జానపద పాటలతో అగ్నిపరీక్ష వేదికపై ప్రేక్షకులను విశేషంగా ఝాన్సీ ఆకట్టుకుంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON