loader

ఏపీలో ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశమయ్యారు. అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON