loader
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, వాటికి న్యాయపరమైన భరోసా కల్పించిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సెప్టెంబర్ 5న నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఉపసంహరించుకుంటున్నట్లు సిజెపి సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరై, సంస్థ తరఫున ఆయన ఈ ప్రకటన చదివి వినిపించారు. కోర్టు ఆదేశాలు అమలవుతాయని ఆశిస్తున్నామని, ఈ నిర్ణయానికి సహకరించిన న్యాయస్థానానికి, ఇరుపక్షాల న్యాయవాదులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొనసాగించబోమన్న హామీలను కేంద్రం గౌరవిస్తుందని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON