loader
పులివెందులలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క స్థానంలోనూ అధికార కూటమి ఏకగ్రీవమయ్యేందుకు అవకాశం ఇవ్వకూడదని, ప్రతి పంచాయతీ, వార్డు మరియు మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా బరిలో నిలవాలని ఆదేశించారు. అధికార యంత్రాంగాన్ని లేదా పోలీసులను ఉపయోగించి బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడితే వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఏ నాయకుడు లేదా కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ వారికి పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON