loader

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు రాంపూర్ హాట్‌లోని తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఇటీవల ఉద్యోగం కోల్పోయారు. ఉద్యోగం పోవడంతో పాటు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమె గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఆందోళన (డిప్రెషన్), వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON