loader

స్విట్జర్లాండ్ లో దారుణం జరిగింది. ఆరావు ప్రాంతంలోని ఒక రేస్ కోర్సులో అరావు రేవ్ వాల్యూమ్ 7 పేరుతో ఒక స్విట్జర్లాండ్‌ ఈవెంట్ కంపెనీ రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఒక గుర్తు తెలియన వ్యక్తి వేకువఝామున ఈవెంట్‌లో పాల్గొన్న వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడే మరణించాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఘటన జరిగిన ప్రదేశం స్విట్జర్లాండ్ రాజధాని జ్యురిచ్‌కు 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON