జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌కు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
అయితే తమకు ఎటువంటి సహాయం అవసరం లేదని నేపాల్ పేర్కొన్నది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిరస్కరించింది.తమ స్వంత భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే సామర్థ్యం ఉన్నట్లు నేపాల్ వెల్లడించింది.అయితే విదేశీ సహాయ బృందాలకు బదులుగా .. ఆర్థికసాయాన్ని నేపాల్ కోరుతోంది.పునర్నిర్మాణ దశలోఅంతర్జాతీయ సహాయాన్ని కోరనున్నట్లు నేపాల్ చెప్పింది. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 469కి చేరుకున్నది.